Home
Praggnanandhaa
Praggnanandhaa News
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
R Praggnanandhaa: భారత చెస్ క్రీడాకారుడు, యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనత సాధించారు. సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ (Grand Chess Tour) టైటిల్‌ను గెలుచుకుని, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ చెస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఫైనల్లో ప్రజ్ఞానంద అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి అమెరికా స్టార్ ఫాబియానో కరువానాను 15-13 తేడాతో ఓడించారు. ఒక దశలో ఆరు పాయింట్ల వెనుకబడ్డప్పటికీ, ఒత్తిడికి తలొగ్గకుండా అద్భుతంగా… -
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
Praggnanandhaa St Louis Rapid Blitz: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో ప్రతిష్టాత్మక చెస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద ఛాంపియన్‌గా నిలిచాడు. గురువారం జరిగిన పెనల్టిమేట్ రౌండ్లో జావోఖిర్ సిందరోవ్‌తో డ్రా చేసుకోవడం ద్వారా ఒక రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. 20 ఏళ్ల ప్రజ్ఞానంద టోర్నమెంట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సిందరోవ్‌తో… -
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
Praggnanandhaa: నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చెన్నైలోని ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రజ్ఞానందను అభినందించి, తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ (SDAT) తరఫున రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ చెస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ప్రగ్యానంద ప్రతిభను గుర్తిస్తూ ఈ సత్కారం నిర్వహించారు. కేవలం… -
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
భారత చెస్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం (జూన్ 5, 2026) జరిగిన నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. టోర్నమెంట్ చివరి రౌండ్లో జర్మనీకి చెందిన గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై అద్భుత విజయం సాధించిన ప్రజ్ఞానంద మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 20 ఏళ్ల ప్రజ్ఞానంద… -
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
Praggnanandhaa: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) నార్వే చెస్ టోర్నమెంట్లో అదరగొడుతున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్‌ను ఓడించి వరుసగా మూడో క్లాసికల్ విజయాన్ని నమోదు చేశాడు. ఒస్లోలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో తొమ్మిదో రౌండ్ లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కేవలం 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను మట్టికరిపించాడు. ఇటీవల ప్రపంచ నంబర్ వన్, టోర్నమెంట్ డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) పై ప్రజ్ఞానంద… -
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
Praggnanandhaa Beat Magnus Carlsen: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) మరోసారి ప్రపంచ నెం.1 చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సెన్ (Magnus Carlsen)ను ఓడించి సంచలనం సృష్టించాడు. నార్వేలోని ఓస్లో వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక నార్వే చెస్ (Norway Chess) టోర్నమెంట్లో కార్ల్సెన్ను క్లాసికల్ ఫార్మాట్లో రెండోసారి ఓడించి చరిత్ర సృష్టించాడు. కార్ల్సెన్ స్వదేశంలోనే అతడిపై డబుల్ విజయం నమోదు చేయడం అంటే నిజంగా గొప్ప విషయమే. ఇప్పటికే టోర్నమెంట్ మూడో రౌండ్లో కార్ల్సెన్ను… -
Praggnanandhaa – Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు ‘ప్రజ్ఞానంద’ చెక్‌మేట్.!
Praggnanandhaa – Magnus Carlsen: నార్వే చెస్ టోర్నమెంట్ 2026లో ప్రపంచ నంబర్ వన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ (Magnus Carlsen)పై భారత గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రజ్ఞానంద (Praggnanandhaa) అద్భుత విజయాన్ని సాధించాడు. ఓస్లోలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరును ప్రగ్యానంద “క్రేజీ ఫైట్”గా అభివర్ణించాడు. 2024 నార్వే చెస్ టోర్నమెంట్లో కార్ల్సెన్పై తన గత విజయంతో పోలిస్తే ఈసారి మ్యాచ్ పూర్తిగా భిన్నంగా సాగిందని ప్రజ్ఞానంద మ్యాచ్ అనంతరం మాట్లాడారు. గతసారి నేను గేమ్‌పై… -
Tata Steel Chess 2025: వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ను ఓడించిన ప్రజ్ఞానంద.. టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీ సొంతం
చెస్‌లో ఇద్దరు భారతీయ దిగ్గజాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. వరల్డ్ చాంపియన్ గుకేష్‌ను ఓడించి ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. టైబ్రేకర్‌లో మ్యాచ్ గెలిచి టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ను ట్రై బ్రేకర్ లో2-1తో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత తొలి గేమ్ లో గుకేష్ ఓటమిపాలయ్యాడు. అంతకు ముందు ఇద్దరు భారత చెస్… -
Norway Chess: నాకమురాను ఓడించిన ప్రజ్ఞనంద.. విజేతగా నిలిచిన కార్ల్సెన్..
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫైనల్లో అమెరికా ఆటగాడు హికారు నకమురాను ఓడించాడు. అయినా కానీ ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్ నార్వే చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ప్రజ్ఞనంద మూడో స్థానంలో నిలిచి సానుకూలంగా ముగించాడు. ఈ టోర్నమెంట్లో 17.5 పాయింట్లతో ముగిసినందుకు కార్ల్సెన్ 65,000 డాలర్లు ప్రైజ్ మనీని గెలుపొందాడు. 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన ప్రగ్నానంద చేతిలో ఓడిపోయినప్పటికీ., నకమురా 15.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. Kalki 2898… -
Praggnanandhaa: దిగ్గజ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్న భారత యువ సంచలనం ప్రజ్ఞానంద..
భారత టీనేజ్ చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను ఓడించాడు. దింతో ప్రస్తుతం జరుగుతున్న నార్వే చెస్ పోటీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ విజయంతో, అతను నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సెన్, ప్రపంచ నంబర్ 2 కరువానాను క్లాసిక్ చెస్‌లో మొదటిసారి ఓడించాడు. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో అతని విజయాలు అతన్ని అంతర్జాతీయ చెస్…
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!