BJP: ప్రియాంకా గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై బీజేపీ సంచలన విమర్శలు చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కాంగ్రెస్ పార్టీపై విరుచుపడ్డారు. ప్రియాంగా గాంధీ వయనాడ్ పారిపోయి, సురక్షితంగా ఉన్న సీట్లలో మాత్రమే పోరాడుతున్నారని ఆయన ఆరోపించారు.