పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ కు ఎదిగారు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ప్రాజెక్ట్ కే, రాజా సాబ్, సలార్ 2 వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు.. సినిమాలు అయితే లైనప్ లో ఉన్నాయి కానీ రిలీజ్ డేట్స్ చెప్పడం కష్టమే..…
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విక్రమ్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై పూర్తి ఫోకస్ పెట్టారు.అయితే గతేడాది కమల్ హాసన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. దీంతో కమల్ తన తర్వాతి సినిమాలపై ఆసక్తి నెలకొంది.ప్రస్తుతం కమల్ హాసన్ లైనప్లో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి.అయితే, తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో తాను…
పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోనే.. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తాడు.. అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటాడు.. ఈయన తినే ఫుడ్ డే ప్రతి ఒక్కరూ తినాలని ఆశతో తన ఇంటి నుంచి ప్రతి ఒక్కరికి భోజనాన్ని కూడా తెప్పిస్తూ ఉంటాడు.. తనతో పనిచేసే వారంతా తనతో శమనం…
Naslen K Gafoor in Wikipedias Top 10 Most Viewed South Indian Actors february: గత నెల, ఫిబ్రవరిలో, వికీపీడియాలో అత్యధికంగా శోధించిన ప్రముఖుల జాబితాలో ప్రేమలు హీరో నాస్లిన్ ఉండడం హాట్ టాపిక్ అయింది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన పది మంది స్టార్స్ లో, నాస్లిన్ మూడవ స్థానంలో ఉన్నారు. తమిళ స్టార్ హీరేమో విజయ్ మొదటి స్థానంలో ఆ తరువాతి స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఇక నాస్లిన్ కి…
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. సెలబ్రిటీల జాతకాలను బట్టి వారి జీవితాల్లో ఏది జరుగుతుంది అనేది ముందుగానే అంచనావేసి చెప్తూ ఉంటాడు. అసలు సమంత- నాగ చైతన్య విడాకులు తీసుంటారని చెప్పినప్పుడు వేణుస్వామి ని ఒక్కరు కూడా నమ్మలేదు.
యంగ్ రెబెల్ స్టార్ గా అభిమానులు అందరూ పిలుచుకునే ప్రభాస్ మీద వేణు స్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ప్రభాస్ జాతకం ప్రకారం ఆయన చేస్తున్న సినిమాల రిజల్ట్స్ ఏవీ పాజిటివ్ గా ఉండవు అని ఆయన జాతకం ప్రకారం ఇక పని అయిపోయినట్లేనని గతంలో వేణు స్వామి కొన్ని కామెంట్లు చేశారు. ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతల సైతం జాతకాలు చూపించుకుని సినిమాలు చేయాలని లేదంటే ఇబ్బందులు తప్పవంటూ ఆయన…
Tollywood Hero Teja Sajja part of Prabhas’s Kalki 2898 AD Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి. అశ్వని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో దిశా పటానీ, అమితాబ్ బచ్చన్,…
Mrunal Thakur to romance Prabhas: ‘సీతారామం’ చిత్రంతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు బాలీవుడ్ నటి ‘మృణాల్ ఠాకూర్’. అప్పటివరకు పలు సీరియల్స్, సినిమాలు చేసినా రాని క్రేజ్.. సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. తెలుగులో ‘హాయ్ నాన్న’సినిమాలో నటించి.. మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ అమ్మడు బిజీ అయిపొయారు. మృణాల్ స్టార్ హీరోల సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే…
తెలుగు స్టార్ హీరో ప్రభాస్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అతని స్టైల్ వేరే అనే చెప్పాలి..గ్లామరస్ డ్రెస్సులతో ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు.. ఇప్పుడు మరోసారి తన స్టైలిష్ లుక్ తో ఆకర్షిస్తున్నాడు.. ప్రస్తుతం డార్లింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆయన నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ కోసం కీలక సన్నివేశాలతో బిజీగా ఉన్నారు. వాస్తవానికి ప్రభాస్ ఇప్పటికే ఈ…
Kalki 2898AD: హమ్మయ్య.. ఎట్టకేలకు కల్కిలో ప్రభాస్ పేరు తెలిసిపోయింది. భైరవగా ప్రభాస్ కనిపించబోతున్నాడు.. అంతేనా స్టైలిష్ లుక్ లో డార్లింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు అని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే.. ఆ పోస్టర్ చూసిన కొంతమంది మాత్రం ఒకటి తక్కువైంది.. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు..