Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీని బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది.ఈ సినిమాలో కమల్,అమితాబ్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేసింది.దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.
Read Also :Satyabhama: “క్యాలిక్యులేషన్స్ ఉండవు.. కేవలం ఎమోషన్స్ ఉంటాయి..” బాలయ్యపై కాజల్ కామెంట్స్..
Also Read
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
తాజాగా ఈ సినిమాలోని స్పెషల్ క్యారెక్టర్ అయినా బుజ్జిని చిత్ర యూనిట్ గ్రాండ్ గా పరిచయం చేసింది.బుజ్జి ఎవరంటే ఒక రోబోటిక్ కార్.ఈ సినిమాలో బుజ్జి ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ ..బుజ్జి పాత్రకు మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AA క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది .

తాజావార్తలు
-
Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
-
Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
-
Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?