Home
Prabhas
Prabhas News
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
South Indian Heros: ఒకప్పుడు బాలీవుడ్ దర్శకుడితో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొనేవి. కానీ ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో సీన్ పూర్తిగా మారిపోతోంది. మన స్టార్ హీరోలు హిందీ మేకర్స్ కంటే తెలుగు, తమిళ, మలయాళ దర్శకులతో ప్రాజెక్టులు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది బాలీవుడ్ నెమ్మదిగా పట్టు కోల్పోవడానికి సంకేతమా లేక సౌత్ దర్శకుల కంటెంట్, మార్కెట్ భారీగా పెంచుకోవడానికి నిదర్శనమా అనే చర్చ మొదలైంది. ఇందులో మొదటగా… -
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. చేతినిండా భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకే టైంలో రెండు మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి, ఏ ఒక్క ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక తీవ్ర గందరగోళంలో పడిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే పడవపై ప్రయాణించకుండా అటు ఇటు గెంతులు వేయడంతో ఒక్క సినిమా… -
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
Prabhas Surprise: హీరోయిన్ ఇమాన్వీ పుట్టినరోజును మరింత స్పెషల్‌గా మార్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమాన్వీ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకంగా ఫుడ్ పంపించడంతో ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ పంపించిన ఫుడ్ ట్రీట్‌కు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఇమాన్వీ.. తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని పేర్కొంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.… -
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
Radha Krishna: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన కొంతకాలం పాటుసినీ వేడుకలకు, మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే, తాజాగా ఆయన చాలా రోజుల తర్వాత ఒక సినీ వేడుకలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ‘డోంట్ స్లీప్’ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమానికి రాధాకృష్ణ కుమార్ ముఖ్య… -
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
Sai Pallavi in Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను సాధించడమే కాకుండా జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు దీని సీక్వెల్ ‘కల్కి 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్లు, కాస్టింగ్ వివరాలు ఇండస్ట్రీ… -
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
The Raja Saab : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రీమియర్స్ పడిన మొదటి ఆట నుంచే సినిమాకి నెగిటివ్ టాక్ బలంగా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది.… -
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ది రాజాసాబ్’ . భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్-కామెడీ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా ఫలితంపై, పరాజయానికి గల కారణాలపై నిర్మాత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫిలింనగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చకు… -
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ మారుతి అనగానే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గుర్తొచ్చేది ఆయన మార్క్ ‘హిలేరియస్ మైండ్ బ్లాకింగ్ కాన్సెప్ట్‌లు’. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి చిత్రాలతో విలక్షణమైన కాన్సెప్ట్‌లతో కంటిన్యూయస్‌గా నవ్వులు పూయించి బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న మారుతి.. ఇటీవల ప్రభాస్ తో రాజాసాబ్ తీసి నిరాశపరిచారు. ఈ సినిమాతో మారుతిపై ట్రోల్స్ కూడా వచ్చాయి. రాజాసాబ్ తర్వాత మారుతి తన తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చ కూడా సాగింది. ఇప్పుడు… -
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
‘గరివిడి లక్ష్మి’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ఫలితంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నిర్మొహమాటంగా బదులిచ్చారు. సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి గల ప్రధాన కారణాలు, తాము చేసిన తప్పులను విశ్లేషిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ది రాజా సాబ్’ విషయంలో జరిగిన అతిపెద్ద ఫండమెంటల్ మిస్టేక్ రిలీజ్ టైమింగ్ అని విశ్వప్రసాద్… -
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ప్రభాస్ సినిమాలు చెప్పిన టైంకి రావని మరోసారి ఫౌజీతో ఫ్రూవ్ అయ్యింది. డిసెంబర్ బరిలో రావాల్సిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నెక్ట్స్ ఇయర్‌కు పోస్ట్ పోన్ అవుతోంది. డార్లింగ్ డేట్స్ ఇవ్వడు.. ఇచ్చినా రాకపోవడం వల్ల ఏడాదిలో పూర్తికావాల్సిన సినిమాలు.. రెండు, మూడేళ్లు తీసేసుకుంటున్నాయి. ఫౌజీ విషయంలోనూ ఇదే జరిగింది. అక్టోబర్ నాటికి షూట్ కంప్లీట్ కావాల్సి ఉండగా.. ఇంకా కొంత పోర్షన్ పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది. ఫౌజీలో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ హను…
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!