బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఇప్పుడు అబ్బురపరిచేలా ఉన్నాయి. కొంతకాలం సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన ఆయన ఇప్పుడు కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చేసాడు. అయితే ఎక్కువగా తెలుగు సినిమాలే చేస్తూ వాటిని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస