Prabhas vs Shah Rukh Khan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శృతి హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయ రెడ్డి, ఝాన్సీ వంటి పలువరు స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది, రివ్యూలు కూడా…