Mirai : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాల్లోనే కాదు.. బయట ఎక్కడ కనిపించినా సరే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తుఫాన్ లా దూసుకుపోతాయి. అలాంటి ప్రభాస్ ఓ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే కథ మామూలుగా ఉండదు కదా. సాధారణంగా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ మిరాయ్ సినిమాకు ఇచ్చాడు. ప్రభాస్ వాయిస్ తోనే కథ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని…
Prabhas : మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. హీరోలుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. వీరిద్దరికీ చాలా కాలంగా హిట్లు లేవు. ఇలాంటి టైమ్ లో ఇద్దరూ ఒకే ఏడాది హిట్లు కొట్టారు. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సపోర్ట్ తోనే. కన్నప్ప సినిమా భారీ బడ్జెట్ తో వచ్చింది. ఆ మూవీకి ముందు మంచు విష్ణు మార్కెట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్…
Teja Sajja : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మ్యాజిక్ చేసింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. భారీ వీఎఫ్ ఎక్స్, మైథలాజికల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో క్రేజ్ మామూలుగా లేదు. ప్రభాస్ వాయిస్ ఓవర్ గురించి మూవీ టీమ్…