డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ అనౌన్స్‌మెంట్ నుండే ప్రకంపనలు సృష్టిస్తోంది, షూటింగ్ ఇంకా పూర్తిస్థాయిలో మొదలవ్వకముందే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను ప్రారంభించింది. తాజాగా ఈ సినిమా భారీ OTT డీల్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది, ప్రభాస్ క్రేజ్, సందీప్ వంగా మేకింగ్ స్టైల్‌పై ఉన్న నమ్మకంతో, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను భారీ…
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రభాస్ హీరోగా, యాక్షన్–కాప్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారంటూ వచ్చిన వార్తలకు ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది “నేను స్పిరిట్‌లో లేను” అని చెబుతూ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే తాజా సమాచారం…