టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా సీక్వెల్స్ హవా నడుస్తోంది. కథను ఒక భాగంలో పూర్తి చేయలేకపోవడంతో, రెండు.. ఒక్కోసారి మూడు భాగాలకు కూడా వెళ్లిపోతున్నారు దర్శక-నిర్మాతలు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలందరూ సీక్వెల్స్ బాట పట్టారు. అయితే, వీరందరి కంటే సీక్వెల్స్ విషయంలో ముందున్న హీరో డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ ఏ సినిమాను ఓకే చేసినా, దానికి సీక్వెల్ ఉంటుందా అనే చర్చ మొదలవుతోంది. ప్రభాస్ వరుసగా సీక్వెల్స్…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దాంతో పాటు ఫౌజీ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్రభాస్. ఆ వెంటనే స్పిరిట్ రెడీగా ఉంది. వీటి తర్వాత రెండు సీక్వెల్స్ ఉన్నాయి. కల్కి-2, సలార్-2 సినిమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కాకుండా మరో సీక్వెల్ చేయడానికి మన డార్లింగ్ రెడీ అవుతున్నాడంట. అదేదో కాదు ది రాజాసాబ్-2. ప్రస్తుతం రాజాసబ్…
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ అది నిజం కాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా వాయిదా పడుతూనే ఉంది. ఇక ముందు సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ డేట్ కి కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది…