అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో జస్ట్ శాంపిల్ చూపించిన సందీప్ రెడ్డి వంగ… అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ కి 70MM బొమ్మ చూపిస్తున్నాడు. రణబీర్ కపూర్ లోని యాక్టింగ్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా వాడుకుంటూ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కి కమర్షియల్ టచ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది, అనిమల్ హిట్ అవుతుంది అనుకున్న వాళ్లు కూడా ఈ…