కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ అయ్యే సినిమా ‘సలార్’ అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. కెజియఫ్ చాప్టర్ 2 చూసిన తర్వాత… ప్రశాంత్ నీల్ తమ హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందోనని… ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవడం లేదు. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. వచ్చే వారంలో బాక్సాఫీస్ బద్దలై ఉండేది కానీ సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిపోయింది సలార్.…
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ప్రమోషన్స్ పీక్స్‌లో ఉండేవి. మరో వారంలో డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేది కానీ పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వరకు వచ్చాయనేది కూడా చెప్పడం లేదు. అటు ప్రశాంత్ నీల్ కానీ, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్…