మాచో హీరో గోపీచంద్ చాలా కాలం తరువాత “సీటిమార్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు కావడమే దీనికి కారణం. కాగా తాజాగా తన ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్…