రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ గగ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఆ మధ్య…
రెబెల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజాసాబ్ షూట్ లో పాల్గొంటున్నాడు. తాజాగా సాంగ్స్ షూటింగ్ కోసం యూరప్ వెళ్ళింది యూనిట్. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరొక క్రేజీ డైరెక్టర్ హనురాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ను చూడబోతారు అని యూనిట్ చెప్తోంది. ఈ రెండింటితో పాటు ప్రశాంత్ నీల్…