టాలీవుడ్ స్టార్స్ తమ వానిటీ వ్యాన్‌లపై భారీగా ఖర్చు చేస్తారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లకు లగ్జరీ వానిటీ వ్యాన్ లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. దానికోసం వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇక అల్లు అర్జున్ ‘ఫాల్కన్’ అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోలు వాడే ఈ వ్యానిటి వ్యాన్ లలో అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఇందులో వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇటీవల…