Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఓ ప్రభంజనం.. అతని సినిమా వస్తుందంటే పాన్ ఇండియా మొత్తం ఊగిపోవాల్సిందే. రికార్డులు అన్నీ చెరిగిపోవాలి. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల ఊచకోత ఖాయం. అయితే పాన్ ఇండియా ప్రపంచంలో.. సిరీస్ లకు ఓ రేంజ్ లో వైబ్ ఉంది. కానీ ఆ సిరీస్ ల విషయంలో ప్రభాస్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. పాన్ ఇండియా సిరీస్ లలో భారీ క్రేజ్ ఉన్నవి…
ఈ ఏడాది ఫ్యాన్స్‌ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. ఇయర్లీ మినిమం వన్.. మాగ్జిమం టూ ఫిల్మ్స్‌తో వస్తానని గతంలో ప్రామిస్ చేసాడు రెబల్ స్టార్. కానీ ఈ ఏడాది తన సినిమా రిలీజ్ ను స్కిప్ చేశాడు. రాజా సాబ్ కోసం ఇయర్ స్టార్టింగ్ నుండి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నీరసం తెప్పించాడు. ఇయర్ ఎండింగ్‌లోనైనా డార్లింగ్ రాక ఉంటుందని ఆశపడితే నెక్ట్స్ ఇయర్ జనవరిలో మూవీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత టీజీ విశ్వ…
స్టార్ హీరో ప్రభాస్ గురించి ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మారిన యూట్యూబర్ రణవీర్ అల్లా బాడియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణవీర్, “కొంతమందిని చూస్తే వీరు దేవుడి బిడ్డలు అనిపిస్తుంది. అలా నాకు ప్రభాస్‌ను చూస్తే అనిపిస్తుంది,” అని చెప్పుకొచ్చారు. నిజానికి, ప్రభాస్ చాలా తక్కువ మందితో మాత్రమే సంభాషిస్తూ ఉంటాడు. స్వభావరీత్యా చాలా సిగ్గరి అయిన ప్రభాస్ గురించి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే కొన్ని విషయాలు తెలుసు.…
Prabhas : బాహుబలి ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఆరడుగుల అందగాడు పెళ్లి పీటలు ఎక్కితే చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వార్త ఆయన పెళ్లిపై వస్తూనే ఉంటుంది. పలానా హీరోయిన్ తో ఫిక్స్ అయిందని.. అమెరికా సంబంధం అని.. విజయవాడ అమ్మాయి అని.. గోదావరి రాజుల ఫ్యామిలీ అమ్మాయి అని.. ఇలా ఒకటా రెండా.. లెక్కలేనన్ని రూమర్లు, వార్తలు, గాసిప్స్ లు. ఇప్పుడు…
Salaar 2 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే .
Prabhas : ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరో అంటే ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు నుంచి వెళ్లి బాలీవుడ్ ను సైతం బీట్ చేసి టాప్ లోకి దూసుకెళ్లాడు ప్రభాస్.
Darling Movie To Rerelease on Prabhas Birthday: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘రీ-రిలీజ్’ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల బర్త్ డే రోజున గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రీ-రిలీజ్‌లో కూడా కలెక్షన్లు బాగుండడంతో నిర్మాతలు కూడా వరుసగా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇటీవల ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ‘మురారి’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా…
Tollywood Hero Prabhas Upcoming Movies List: ‘బాహుబలి’ సినిమాలతో రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి అనంతరం డార్లింగ్ చేసిన చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ పాన్ ఇండియా లెవల్లో విడుదల అయ్యాయి. సలార్ మినహా మిగతా మూడు సినిమాలు ఫ్లాఫ్ అయినా.. ప్రభాస్ రేంజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్‌తో…