సలార్ సీజ్ ఫైర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. 750 కోట్లు రాబట్టిన ప్రభాస్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక నెక్స్ట్ కల్కి 2898 సినిమాతో మే 9న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీతో పాటు ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “ది రాజా సాబ్” కూడా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఇద్దరు…