Shyamala Devi Interesting Comments on Prabhas Marriage Shopping: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ప్రభాస్. ఆయన పెళ్లి గురించి కూడా ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఆయన పెళ్లి గురించి పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32 లో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేతుల మీదుగా జరివరం శారీస్…