Prabhas to create a new record for an Indian star in North America: తెలుగు నుంచి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు అంతకుమించి అనేలాంటి సినిమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడు ఆయన సినిమా హిట్టా? ప్లాపా? అనేది పక్కన పెడితే సినిమాలకు బిజినెస్ తో పాటు కలెక్షన్స్ కూడా వేల కోట్లలోనే జరుగుతున్నాయి. వేల కోట్లు అంటే ఒక్కొక్క సినిమాకి…