ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో భారీ విధ్వంసం జరగబోతోంది. ఎలాంటి సౌండ్ లేకుండానే బ్లాస్టింగ్ చేయడం సందీప్ రెడ్డి వంగా స్టైల్. ఇప్పుడు తుఫాన్‌కు ముందు నిశ్శబ్దంలా స్పిరిట్ ఫస్ట్ లుక్‌ను రెడీ చేస్తున్నాడు. అసలే సందీప్ రెడ్డి హీరోలు చేసే అరాచకం మామూలుగా ఉండదు. అలాంటిది.. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అని మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.…
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ఒకటి మారుతీ సినిమా.