ఇప్పటి వరకు రెబల్ స్టార్ ‘ప్రభాస్’ సీక్వెల్ మూవీస్ మాత్రమే చేశారు. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ భారీ విజయాన్ని సాధించగా.. నెక్స్ట్ కల్కి 2, సలార్ 2 రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో రాజాసాబ్ కూడా ఉంది. అయితే ఇవన్నీ సీక్వెల్స్ మాత్రమే. ఇప్పుడు ఓ సినిమాకు ప్రీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ కూడా ఒకటి. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాకు హను…
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో యంగ్ హీరోల కంటే ఎక్కవుగా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోక సెన్సషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ (వర్కింగ్ టైటిల్) సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య కేరళలో ఫినిష్ చేసారు యూనిట్. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేని సీన్స్ ను షూట్…
Prabhas Hanu Raghavapudi film Fauji: పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం నాడు ప్రారంభం కావచ్చని ఫిలిం సర్కిల్ లో వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్…
Prabhas : ప్రభాస్ 'కల్కి 2898 AD' ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1100 కోట్ల బిజినెస్ చేసింది. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.