Prabhas: అభిమానం ఒక్కసారి మొదలైందంటే ఆపడం చాలా కష్టం. ముఖ్యంగా తెలుగు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనసులో పెట్టుకున్నారంటే చచ్చే వరకు వారిని వదిలిపెట్టరు. ఇక తమ అభిమాన హీరో గానీ, హీరోయిన్ గానీ కనిపిస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చాలాసార్లు చాలా వీడియోలు చూసాం.