Prabhas: ఆదిపురుష్ కోసం తాము చాలా కష్టపడ్డామని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. నేడు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.