టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాదే. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన వంగా, ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను ఎలా చూపిస్తారా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సరాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ రిలీజ్…
రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహకే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊహను నిజం చేస్తూ ‘స్పిరిట్’ మూవీ సెట్స్ నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను నిర్మిస్తోందట. కాగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోల ఎంట్రీ ఎంత వైల్డ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా…