Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేసిన హిట్-3 మంచి హిట్ కొట్టింది. తెలుగులో ఆమెకు మంచి రూట్ పడింది. ఇంకేముంది వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయంట ఈ బ్యూటీకి. ఆమె చేసిన కేజీఎఫ్ సరీస్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ బ్యూటీ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మీద…