సంక్రాంతి పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ హిట్ సాధించడం కోసం ప్రతి హీరో, దర్శకుడు ప్రయత్నిస్తారు. అలాగే ఈ సారి 2026 సంక్రాంతి బరిలోకి కూడా పలువురు తెలుగు, తమిళ హీరోలు తమ సినిమాలను విడుదలకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ కూడా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో రిలీజ్…