యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జూలై 21న తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. ఇటలీ ట్రిప్ ముగించుకుని తాజాగా హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో రౌండ్లు వేస్తున్నాయి. ఆయన విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటికి వెళ్లేటప్పుడు ప్రభాస్ తన జుట్టును బీనితో కప్పినట్టు ఆ వీడియోలో కన్పిస్తోంది. ప్రభాస్ బ్లాక్ టీ షర్ట్, లేత గోధుమరంగు ప్యాంటు…