యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమాల లైన్ అప్ పై ఓ లుక్ వేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తోటి స్టార్ హీరోలకు భిన్నంగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభాస్. ‘ఈశ్వర్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కెరీర్ గమనిస్తే హీరోయిన్ల విషయంలో పర్టిక్యులర్ గా ఉన్నాడనేది ఇట్టే అర్థమౌతుంది. ఇప్పటి వరకూ ప్రభాస్ దాదాపు 25 సినిమాలు చేశాడు. అందులో రిపీట్ అయిన హీరోయిన్లను వేళ్ళ…