పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ కథతో రూపొందుతున్న సినిమా’ కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ జనాలను ఎంతగా ఆకట్టుకున్నాయో చూశాం.. ఈ సినిమా ఒక సైన్స్ ప్రిక్షన్ డ్రామా.. చరిత్రలో ఎన్నడో జరిగిన ఘటన అని సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రంలో విలక్షణ…