Kalki 2898 AD: తాజాగా బాక్సాఫీస్ వద్ద విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల రికార్డును సాధించిన 11వ చిత్రంగా కల్కి నిలిచింది. ఇక ఇందులో ప్రభాస్ నటించిన 5వ సినిమా కావడం విశేషం. మొదటి రోజు రూ.100 కోట్లు…
Kalki 2898 AD – Devara : నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచంలో ప్రతి చోట నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి సినిమాలో అనేక సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని లు నటించారు. ఇక…
Aswani Dutt – Chandra Bose : జూన్ 27 2024న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయింది. ఈ సినిమాపై ప్రపంచ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి సినిమా ఫేమ్ నాగ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ గత కొన్ని రోజుల నుంచి నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఒక్కో క్యారెక్టర్ సంబంధించి…
SS RajaMouli About Kalki 2898 AD : పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత అంచనాల చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు కల్కి సినిమా పై అంచనాలను అమాంతం తారా స్థాయికి పెంచేశాయి. BMW 5 Series…
Kalki 2898 AD : కల్కి 2898 AD లో దీపికా పదుకొణె, దిశా పటాని., అమితా బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన పాన్ – ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో కల్కి కూడా చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కేవలం మరో 5 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. కొన్ని రోజులుగా అమెరికా మార్కెట్ లో…
స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ సినిమా నుండి ఓ స్క్రాచ్ వీడియో-4 ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సినిమాలోని ‘బుజ్జి’ పాత్రను పరిచయం చేస్తూ.. వీడియో అమాంతం సాగింది. ఇక ”బుజ్జి” అంటే హీరో ప్రభాస్ వాడే వాహనంగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో ‘నా లైఫ్ అంతే. బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో’ అని బుజ్జి చెప్పగా.. ‘నీ టైమ్ మొదలైంది బుజ్జి’ అంటూ ప్రభాస్ ఆ వాహనాన్ని…
యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాలో బోల్డ్ సీన్స్ చేసి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ సొగసరి. పాయల్ ఇటీవలే ‘మంగళవరం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. Also Read: Kangana Ranaut: బాబోయ్.. రాజకీయాలకంటే సినిమాలు చాలా ఈజీ.. హీరోయిన్ కామెంట్స్.. ఇకపోతే ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది…
రెబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రేజీ డైరెక్టర్ ప్రశాంతి నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలలో తెరకెక్కింది. మొదటగా సలార్ పార్ట్ వన్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇకపోతే తాజాగా మరోసారి సలార్ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. దీనికి కారణం సలార్ సినిమా ఆదివారం సాయంత్రం 5:30…
చాలా కాలంగా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగజ్జ తారలు ప్రధాన పాత్రలు పోషించారు ఇందులో. వీటితోపాటు ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార దిశా పటానీతో స్పెషల్ సాంగ్ కూడా…
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద అంటే వచ్చే మొదటి సంధానం అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ దిగ్గజమైన అమితాబ్ బచ్చన్ గురించి తాజాగా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ కావడంతో తాజాగా ఆయన స్పందించారు. ముంబై నగరంలోని కోకిలబెన్ ఆస్పత్రిలో చేరారని., ఆయన కాలికి రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు సోషల్ మీడియాలో అనేక ఫేక్ వార్తలు చెక్కర్లు కొట్టాయి. దేశంలోని ఆయన అభిమానులందరూ కాస్త ఆందోళనలకు గురయ్యారు. ముందుగానే వయసు మీద పడటంతో ఆయన హాస్పిటల్ లో…