ప్రదీప్ రంగనాథన్ తన దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’తో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తన ఇటీవలి హిట్ ‘డ్రాగన్’తో తమిళం మరియు తెలుగు రెండు భాషల్లోనూ విజయం సాధించి విపరీతమైన జనాదరణ పొందాడు. వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు పరిశ్రమలో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్, ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ తమిళం-తెలుగు ద్విభాషా చిత్రాన్ని…