టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించి సత్తా చాటారు. అయితే, ఇటీవల ‘3 రోజెస్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ప్రగతి ఈ పతకాలను ఇండస్ట్రీలోని మహిళా ఆర్టిస్టులకు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను మీడియాకు కొంచెం దూరంగా ఉంటానని, ఎక్కడ ట్రోల్ చేస్తారోనన్న భయంతో అలా ఉంటున్నట్లు చెప్పారు. అలాగే పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్…