Home
Power Star Pawan Kalyan
Power Star Pawan Kalyan News
-
పవన్, హరీశ్, మైత్రీ సినిమా అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసినదే. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకోనున్నాయి. ‘భీమ్లా నాయక్’ చిత్రం త్వరలో పూర్తి కానుంది. అలాగే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ తిరిగి ప్రారంభమైన తర్వాత తమ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుందని, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు… -
ఎనలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు : పవన్ కళ్యాణ్
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్న ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలెబ్రిటీల దగ్గర నుంచి అభిమానుల వరకు అంతా నిన్న ఆయన నామజపమే చేశారు. పైగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పండగ వాతావరణాన్ని తలపించాయి. నిన్న సోషల్ మీడియాను “పవర్” స్టార్మ్ చుట్టు ముట్టేసింది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా… -
ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా కాపు సంక్షేమసేన ఆధ్వర్యంలో బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో పాటు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, నిర్మాత అడ్డాల చంటి, రత్నం, రాఘవేంద్ర రెడ్డి, గంగయ్య నాయుడు, విఠల్, ఎంవి రావ్, చందు జనార్దన్, నిర్మాత వానపల్లి బాబురావు, వడ్డీ సుబ్బారావు, దర్శకుడు రాజేంద్ర… -
పవన్ కళ్యాణ్ పవర్!
(సెప్టెంబర్ 2తో పవన్ కళ్యాణ్ కు 50 ఏళ్ళు పూర్తి) పవన్ కళ్యాణ్ – ఈ పేరు వింటే చాలు అభిమానుల మదిలో ఆనందం అంబరమంటుతుంది. నవతరం టాప్ స్టార్స్ లో అందరికంటే వయసులో సీనియర్ పవన్ కళ్యాణ్. అదే తీరున ఇతరుల కన్నా మిన్నగా పవన్ సినిమాలు వసూళ్ళు చూపిస్తూంటాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ ప్యాండమిక్ లో ఫస్ట్ వేవ్ తరువాత ఈ యేడాదే ‘వకీల్… -
సీఎం స్టాలిన్ తో మెగా స్టాలిన్: పవన్ ప్రశంసలు.. చిరు పుష్పగుచ్ఛం
తమిళనాడు సీఎం స్టాలిన్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన చిరు కాసేపు స్టాలిన్ తో ముచ్చటించారు. ఆ సమయంలోనే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వున్నారు. ప్రస్తుతం ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ… -
పవన్ బర్త్ డే కు ట్రిపుల్ ధమాకా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సైలెంట్ గా అన్ని సన్నాహాలు చేసేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో పేరుతో బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మేకర్స్ కూడా వారి సినిమా నుంచి ఏదో… -
పవన్ బర్త్ డే: అలెర్ట్ అవుతున్న ఫ్యాన్స్
సెప్టెంబర్ 2న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు జరుపుకొన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ మూడు రోజుల ముందు నుంచే అభిమాన సంఘాలను, ఫ్యాన్స్ గ్రూపులను అలెర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర కూడా పలు షోలతో పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాయి. అయితే ఈసారి పవన్ 50వ బర్త్ కావడంతో ఫ్యాన్స్ మరింత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇండియా వైడ్ గా పవన్ కళ్యాణ్ ట్రెండ్… -
మెగాస్టార్ చిరంజీవి నివాసంలో పవర్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ప్రముఖుల విషెస్ తో ట్విట్టర్ హోరెత్తింది. సినీ, రాజకీయ, మిత్రులు చిరుకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య చిరంజీవికి విషెస్ తెలిపారు. ‘చిరంజీవి నాకు మాత్రమే మార్గదర్శకుడు కాదని.. ఎంతో మందికి స్ఫూర్తి అని పవన్ తెలిపారు. మెగా స్టార్ తనకు తండ్రి లాంటి వారని.. కరోనా సమయంలోనూ ఎంతో మంది కార్మికులకు సహాయం చేశారని గుర్తు చేశారు.… -
పవన్ బర్త్ డేకి ముందే రానా సర్ప్రైజింగ్ రానుందా !
మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది మల్టీ స్టారర్ చిత్రం కావడంతో రానాను సరిగ్గా ఉపయోగించుకోవటం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. టైటిల్ వన్ సైడే ఉండటం, ఇప్పటివరకు రానా పోస్టర్ కూడా రాకపోవటంతో ఆయన అభిమానులు కాస్త నిరాశగా వున్నారు. అయితే తాజా సమాచారం… -
న్యూ లుక్ లో పవర్ స్టార్… పిక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల కారణంగా కొన్ని వారాల నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ స్టార్ హీరో న్యూ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో పవన్ నుదుట కుంకుమ పెట్టుకుని కుర్చీలో కూర్చుని కూల్ లుక్ లో కన్పిస్తున్నారు. ఈ లేటెస్ట్ పిక్ చూసిన మెగా అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ పిక్ నెట్టింట్లో భారీ సంఖ్యలో షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. Read Also : “ఏజెంట్”తో సురేందర్…
తాజావార్తలు
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
-
El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
-
AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!