ఢిల్లీకి విద్యుత్ సంక్షోభం పొంచి ఉంది. దేశంలో ఉన్న మొత్తం 135 బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు దేశంలో వినియోగంచే 70 శాతం విద్సుదుత్పత్తి ని చేస్తున్నాయి. వీటిలో సగానికి పైగా విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 3 రోజులలోపే బొగ్గు నిల్వలు అడుగంటే అవకాశం ఉంది. ఒక రోజుకు సరిపడా మాత్రమే ఢిల్లీ కి చెందిన విద్యుత్ కేంద్రాలలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. రెండు రోజులలో బొగ్గు సరఫరాను పునరుధ్దరించకపోతే, అంధకారంలో దేశ రాజధాని వెళ్లనుంది. సుదీర్ఘ సమయం…