మనుషులే ఇంకా పూర్తిగా టాయ్‌లెట్స్ వాడట్లేదు..అలాంటిది మూగజీవాలు మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నాయి. వినటానికి ఇది కాస్త విడ్డూరంగానూ ఉంది. కానీ నిజం. అవి టాయ్‌లెట్లలో మూత్రం పోసేలా శాస్త్రవేత్తలు ట్రెయినింగ్ ఇచ్చారు. ఇప్పుడు అవి మరుగుదొడ్డిలో మూత్ర పోస్తున్నాయి. ఓ అధ్యయంలో భాగంగా జర్మనీ శాస్త్రవేత్తలు అవులకు ఈ ట్రెయినింగ్ ఇచ్చారు. ఆవు మూత్రంలోని అమ్మోనియా మట్టితో కలిస్తే నైట్రస్ ఆక్సైడ్‌గా మారుతుంది. నైట్రస్ ఆక్సైడ్ గ్రీన్‌హౌస్ వాయువు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 10శాతం పశువుల…