టాలివుడ్ హీరో అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సరికొత్త టైటిల్స్, డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి.. ఇటీవల ‘నాంది’ సినిమా నుంచి వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన టైటిల్స్ తో వస్తున్నాడు. ఇన్నాళ్లు కామెడీతో అందర్నీ నవ్వించిన అల్లరి నరేష్ నాంది నుంచి తనలోని ఎమోషన్ ని, సీరియస్ నటుడ్ని చూపిస్తున్నాడు.. ఇక ఈ మధ్య నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో వరుసగా…