Post Office Super RD Plan: మధ్య తరగతి కుటుంబీకుల కోసం పోస్టాఫీసు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. తమ జీతం నుండి ఎంతో కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్న వ్యక్తులందరికీ పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి పథకం చాలా మంచి ఎంపిక.
Today (31-12-22) Business Headlines: తెలంగాణ వ్యక్తికి కీలక పదవి: రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రమైన తమిళనాడుకు కూడా విద్యుత్‌ను సరఫరా చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న NLC ఇండియా అనే సంస్థకు తాత్కాలిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించారు. ఈ కీలక పదవి తెలంగాణకు చెందిన కలసాని మోహన్‌రెడ్డికి దక్కటం విశేషం. ఈయన ఇప్పుడు ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ ప్లానింగ్ విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.