NSC Scheme: కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా పొదుపు చేయాలనేది తెలిసినప్పుడే ఆ సంపాదన ఆదా అవుతుంది. మీ సంపాదనకు పూర్తి భద్రత, కచ్చితమైన రాబడిని అందించే పెట్టుబడి పథకాల కోసం చూస్తున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పథకం ఒక మంచి ఎంపికగా చెబుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని, భవిష్యత్తు కోసం సురక్షితమైన నిధిని నిర్మించాలనుకునే వారికి ఈ పథకం అనువైనదిగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకం నమ్మదగినది మాత్రమే…
Post Office SCSS: ఈ రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి కచ్చితంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పిల్లల చదువుల కోసం, కుమార్తె వివాహం కోసం, సొంత ఇంటి కలను నిజం చేసుకోడానికి కచ్చితంగా డబ్బు పొదుపు చేయాలని చెబుతున్నారు. అందుకే చాలా మంది వారి ఆదాయంలో కొంత ఆదా చేసుకుని, సురక్షితమైన, అధిక రాబడిని ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకునే వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు చాలా…
POMIS: ఎలాంటి శ్రమ లేకుండా ప్రతి నెలా ఇంట్లో కూర్చుని మంచి ఆదాయం ఎలా పొందాలా అని ఆలోచిస్తున్న వారికి ఒక ప్రభుత్వ పథకం ప్రయోజనకరంగా మారనుంది. ఈ పథకంలో ఒకేసారి డబ్బు పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా కాస్త మొత్తాన్ని పొందవచ్చు. ఆ పథకమే ‘పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)’. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నందున ఇందులో పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది..…