Mahila Samman Savings Bond : కేంద్ర బడ్జెట్‌లో ఈ సారి మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ బాండ్‌ను ప్రకటించారు. ఈ పథకం కింద వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.