టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనం రేపుతోంది. వారం కిందట మిస్ అయిన ఆయన ఊహించని విధంగా గురువారం బెంగుళూరు రైల్వే ట్రాక్ ఫై మృతదేహంగా కనిపించారు. శవం వద్ద ఉన్న ఆధార్ కార్డును బట్టి అయన ఏకే రావు అని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం తన తండ్రిదే అని ఏకే రావు చిన్న కూతురు షాలినిరావు నిర్దారించడంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. వారం…