పశ్చిమాసియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని బైడెన్ చెప్పారు.
వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు నమోదుచేసింది. ఇంతకుముందు టీమిండియా.. 2011లో వెస్టిండీస్ పై 418 పరుగులు చేసింది. 2009లో శ్రీలంకపై 414 పరుగులు, 2007లో బెరుమాడపై 413, 2002లో బంగ్లాదేశ్ పై 409, 2014లో శ్రీలంకపై 404, 2010లో సౌతాఫ్రికాపై 401 పరుగులు చేసింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో మళ్లీ అత్యధిక పరుగుల దిశగా భారత్ దూసుకెళ్తుంది.
తమిళనాడులో 10, 12 తరగతుల్లో బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను తమిళ సినీ హిరో విజయ్ సత్కరించారు. శనివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో బోర్డు పరీక్షల్లో మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారిని విజయ్ సత్కరించారు.