ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ పరిశ్రమమీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసులో హైదరాబాద్ వెళ్లి పోసానిని అరెస్ట్ చేసారు పోలిసులు. ఓ వైపు ఈ కేసు వ్యవహారం నడుస్తుండగానే రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై పలు ప్రాంతాల్లో
పోసాని కృష్ణ మురళిని కస్టడీకి కోరుతూ గత రెండు రోజుల క్రితం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ సోమవారం కడప ఫోర్త్ ఏడిజే కోర్ట్ ముందు విచారణకు రానున్నది. రైల్వే కోడూరు కోర్ట్ జడ్జ్ తేజ సాయి ట్రైనింగ్ కోసం నెల రోజులు సెలవు పై వెళ్లడంతో పోసాని కస్టడీ పిటిషన్ ను కడప కోర్టులో �
సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిని కొద్దీ రోజలు కిందట ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వర్గ వైషమ్యాలు కలిగించే విధంగా పోసాని మాట్లాడారని జనసేన నేత ఫిర్యాదు మేరకు రైల్వే కోడూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం 14 పోలీస్ రిమాండ్ లో ఉన్నారు. కాగా నిన్న రాజంపేట సబ్ జైల్లో రిమ�
సినీనటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారని పోసానిపై ఆంధ్రప్రదేశ్ లోని ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి పోసాని కృష్ణమురళిపై పోలీసు�