Portronics Beem 550: కాంపాక్ట్ పోర్టబుల్ ప్రొజెక్టర్ల శ్రేణిని పెంచే పనిలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ పోర్ట్రానిక్స్ (Portronics) సరికొత్త బీమ్ 550 (Beem 550) స్మార్ట్ LED ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లు, ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చిన ఈ ప్రొజెక్టర్ కేవలం రూ.9,999కే లభించడం వినియోగదారులకు శుభవార్త అనే చెప్పాలి. బీమ్ 550 ప్రొజెక్టర్ 720p (1280×720) రిజల్యూషన్‌ను కలిగి ఉండగా.. 1080p ఇన్‌పుట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని 6000…