Largest Number of Languages: మనుషులందరూ ఒక్కటే. కానీ వాళ్లు మాట్లాడే భాషలు వేరు. ప్రాంతానికి అనుగుణంగా ఈ భాషలను వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుతున్న దేశాల జాబితాను వరల్డ్ ఇండెక్స్ సంస్థ ఎత్నోలాగ్-2022 పేరుతో విడుదల చేసింది. ఈ జాబితాలో పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినియా నెంబర్ వన్ స్థానంలో నిల�