Largest Number of Languages: ఈ చిన్నదేశంలో 840 భాషలు మాట్లాడేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Largest Number of Languages: మనుషులందరూ ఒక్కటే. కానీ వాళ్లు మాట్లాడే భాషలు వేరు. ప్రాంతానికి అనుగుణంగా ఈ భాషలను వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుతున్న దేశాల జాబితాను వరల్డ్ ఇండెక్స్ సంస్థ ఎత్నోలాగ్-2022 పేరుతో విడుదల చేసింది. ఈ జాబితాలో పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో మొత్తం 840 భాషలు వాడుకలో ఉన్నట్టు వరల్డ్ ఇండెక్స్ సంస్థ వెల్లడించింది. పపువా న్యూగినియా దేశంలో నివసించే జనాభా కేవలం 93 లక్షలే. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో తెగలు ఇక్కడ జీవిస్తుండడంతో ఇన్ని భాషలు వాడుకలో ఉన్నాయి.
Read Also: Russia: యూరోపియన్ దేశాలకు పుతిన్ షాక్.. ఇక ఆ దేశాలకు ఇంధన కష్టాలు..
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశాల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఇండోనేషియా నైజీరియా ఉన్నాయి. ఇండోనేషియాలో 715 భాషలు, నైజీరియాలో 527 భాషలు ఉన్నాయి. భారత్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌లో 456 భాషలు వాడుకలో ఉన్నట్టు వరల్డ్ ఇండెక్స్ పేర్కొంది. ఆ తర్వాత వరుసగా అమెరికా (337), ఆస్ట్రేలియా (317), చైనా (307), మెక్సికో (301), కామెరూన్ (277), బ్రెజిల్ (238) దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!