Pooja Hegde : పూజాహెగ్డేకు సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. మొదట్లో వరుస ప్లాపులతో సతమతం అయిన ఈ భామ.. ఆ తర్వాత వరుస హిట్లు అందుకుంది. దెబ్బకు భారీ క్రేజ్ సొంతం అయిపోయింది. అప్పుడు తెలుగుతో పాటు తమిళ్ లో పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతున్న టైమ్ లో.. మళ్లీ ప్లాపులు వెంటాడాయి. చేసిన సినిమాలు అన్నీ బోల్తా కొట్టాయి. క్రేజ్ తగ్గిపోవడంతో…