బాలీవుడ్ నటి పూజా మిశ్రా, నటుడు, టీఎంసీ రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హాపై పై సంచలన ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ 5 షో తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శత్రుఘ్న సిన్హా కుటుంబం 17 ఏళ్లుగా తనను వేధిస్తోందని చెప్పుకొచ్చింది. “బాలీవుడ్‌లో నటిగా ఎదుగుతున్న క్రమంలో నన్ను ఒక సెక్స్ వర్కర్ గా మార్చేశారు. నాపై చేతబడి చేయించి సెక్స్ రాకెట్ లో నన్ను ఇరిక్కించారు. శత్రుఘ్న సిన్హా, మా…