Trivikram: బ్రో.. టీజర్ రిలీజ్ అయ్యింది. పవన్ వింటేజ్ లుక్స్ అదిరిపోయింది.. పవన్ -తేజ్ కామెడీ టైమింగ్ పీక్స్.. థమన్ మ్యూజిక్.. సముతిరఖని షాట్స్ అదరగొట్టేశాడు. కానీ, ఈ టీజర్ గురించి, పవన్ గురించి, కామెడీ గురించి కన్నా మరొక దాని గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.. అదేంటంటే బ్రో టీజర్ లో పూజా హెగ్డే ఉంది అని.. ఏంటి కామెడీనా అంటే.. నిజమండీ బాబు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. దీంతో మేకర్స్ అన్ని చోట్లా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. అయితే విజయ్ మాత్రం కోలీవుడ్ కి మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నాడట. తెలుగు ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వనని చెప్తున్నాడట.…