Maniratnam : రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఎంతటి చరిత్ర సృష్టించిందో మనం చూశాం. ఆ సినిమా వల్లే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి కూడా దీని వల్లే పెరిగింది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అలాంటి బాహుబలి సినిమాపై తాజాగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. బాహుబలి సినిమా లేకపోతే తాను ఎమోషన్స్ బలంగా ఉండే కథలు చేయలేనని…
సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళుతోన్న త్రిషకు బ్రేకులేస్తోన్నాయి వరుస ప్లాపులు. 96, పేట, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు ఆమె గ్రాఫ్ అమాంతం పెంచేస్తే, ఐడెండిటీ, విదామయర్చి, థగ్ లైఫ్ చిత్రాలు కెరీర్నే డౌన్ ఫాల్ చేశాయి. ఈ ఏడాది నాలుగు సినిమాలు చేస్తే ఒక్క గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా థగ్ లైఫ్‌లో చెన్నై బ్యూటీ క్యారెక్టర్‌ను ఆమె ఫ్యాన్సే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి రోల్స్ అవసరమా అని ట్రోలింగ్ చేస్తున్నారు. Also Read : SC,…
మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ .. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆయన గత 30 సంవత్సరాలుగా అనేక అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ అవార్డ్ కూడా సాధించిన ఘనత ఆయనది. రెహమాన్ రూపొందిన ప్రతి పాట ఇప్పటికీ ట్రైండింగ్ లోనే ఉంటాయి. అయితే ప్రజంట్ వరుస ప్రాజెక్ట్‌ల విషయం పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు రెహమాన్ . భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక ఇలా పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు.…
Naseeruddin Shah criticises RRR and Pushpa : ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా నటన విషయంలో ఎంత ఫేమస్సో తన అభిప్రాయాలు కూడా బద్దలు కొట్టే విషయంలో కూడా అంతే ఫేమస్. తో పాటు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. గతంలో వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’, ‘గదర్ 2’ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ను గెలుచుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సహా అల్లు…
మూవీ మేకింగ్ మాస్టర్ గా, స్టొరీ టెల్లింగ్ జీనియస్ గా పేరున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 2, ఇతర భాషల్లో PS-2 అనే టైటిల్ తో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ మైంటైన్ చేస్తోంది. గతేడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ సక్సస్…
Chiyaan Vikram : తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆయన తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. తను హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Mani Ratnam : నటులు కార్తీ, జయంరవి, విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్, పార్తిబన్, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన పొన్నియన్ సెల్వన్ 2 రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానుంది.
Aishwarya Rai : నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'పొన్నియిన్ సెల్వన్-2' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సందర్భంగా ఐశ్వర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఐశ్వర్య హెయిర్‌స్టైల్‌పై ట్రోల్ చేస్తున్నారు.