అన్ని రకాల పూలల్లో గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది..మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కుగానే ఉంటుంది. దేశవాళీ, హైబ్రిడ్ బయట ప్రదేశాల్లో సాగు చేస్తుండగా ఇటివల వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో పాలిహౌస్ లో గులాబి సాగును చేపట్టారు రైతులు.. ఈ గులాబీ మొక్కలను ఒక్కసారి నాటితే మూడు సంవత్సరాలు దిగుబడిని పొందవచ్చు.. అందుకే రైతులు వీటిని నాటుతూ అధిక లాభాలను పొందుతూన్నారు.. అంతేకాకుండా వివిధ ఉత్పత్తుల తయారీలో ఈ పువ్వులను వాడుతారు. అందుకే మార్కెట్లో గులాభి పువ్వుల…